నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రం నందు మండల అధ్యక్షులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫామింగ్ లో పనిచేస్తున్న క్యాడర్లకు సమావేశం అయ్యి ఆ రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి ప్రేరణ చేసి ఏలినో ప్రభావంను నిర్మూలించాలని కేడర్లకు అందరికీ తెలియజేసారు ఈ కార్యక్రమంలో AO వ్యవసాయాధికారి శ్రీహరి ఐ సి ఆర్ పి లు T-icrp లు రైతులు ధనమ్మ FMT లు పాల్గొన్నారు



