Friday, 4 September 2026
  • Home  
  • కూరగాయల సంతతో ట్రాఫిక్‌ తంటాలు.. ప్రమాదాల భయాలు!
- రాజన్న సిరిసిల్ల

కూరగాయల సంతతో ట్రాఫిక్‌ తంటాలు.. ప్రమాదాల భయాలు!

ముస్తాబాద్ లో నిర్వహిస్తున్న ఆదివారం సంత లో లారీ బంపర్‌ తగిలి ద్విచక్ర వాహనదారుడికి గాయాలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం ముస్తాబాద్: ముస్తాబాద్ ప్రధాన చౌక్‌ పరిసరాల్లో రోడ్డుపైనే కూరగాయల సంత నిర్వహించడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు నెలకొంది. ఆదివారం సంతకు వెళ్తున్న మంది దబ్బేడ రాములు ద్విచక్ర వాహనాన్ని లారీ బంపర్‌ ఢీకొనడంతో గాయపడ్డారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రధాన రహదారిపై వ్యాపారులు, కొనుగోలుదారులు చేరడంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి, సంతను రహదారికి దూరంగా సురక్షిత ప్రాంతంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ముస్తాబాద్ లో నిర్వహిస్తున్న ఆదివారం సంత లో
లారీ బంపర్‌ తగిలి ద్విచక్ర వాహనదారుడికి గాయాలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం

ముస్తాబాద్: ముస్తాబాద్ ప్రధాన చౌక్‌ పరిసరాల్లో రోడ్డుపైనే కూరగాయల సంత నిర్వహించడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు నెలకొంది. ఆదివారం సంతకు వెళ్తున్న మంది దబ్బేడ రాములు ద్విచక్ర వాహనాన్ని లారీ బంపర్‌ ఢీకొనడంతో గాయపడ్డారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రధాన రహదారిపై వ్యాపారులు, కొనుగోలుదారులు చేరడంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి, సంతను రహదారికి దూరంగా సురక్షిత ప్రాంతంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.