డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన మండలం, కాట్రేనికోన లో నిరుపేదల ఆకలి తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లో పనిచేస్తున్న సిబ్బంది గిన్నెలు శుభ్రం చేస్తున్న సందర్భం లో వర్షం కు తడుస్తూ.. ఎండకు ఎండుతూ పనిచేయాల్సి వస్తుంది. కనుక గిన్నెలు శుభ్రం చేస్తున్న ప్రదేశంలో వర్షం పడకుండా, ఒక రేకుల షెడ్డును నిర్మించాలని ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ కంటెస్టెడ్ mla రవికుమార్ కూటమి ప్రభుత్వానికి , తగు అధికారుల కు మీడియా ద్వారా తెలియజేసారు.


