తిరుపతి, ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, టీటీడీ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.



