పున్నమి ప్రతి నిధి షేక్ .ఉస్మాన్ అలీ ✍
ఎమర్జెన్సీ పాసులు కొరకు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 3374 దరఖాస్తులు వచ్చాయని ఏఎస్పీ వేకతరత్నం తెలిపారు.అయితే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఆధారంగా ఉన్న 677 వరకు E- పాసులు ఇవ్వడం జరిగిందని ఏఎస్పీ వేకతరత్నం స్పష్టం చేశారు.ఎమర్జెన్సీ పాసులను దుర్వినియోగం చెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమర్జెన్సీ పాస్లు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
పున్నమి ప్రతి నిధి షేక్ .ఉస్మాన్ అలీ ✍ ఎమర్జెన్సీ పాసులు కొరకు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 3374 దరఖాస్తులు వచ్చాయని ఏఎస్పీ వేకతరత్నం తెలిపారు.అయితే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఆధారంగా ఉన్న 677 వరకు E- పాసులు ఇవ్వడం జరిగిందని ఏఎస్పీ వేకతరత్నం స్పష్టం చేశారు.ఎమర్జెన్సీ పాసులను దుర్వినియోగం చెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.