Sunday, 17 May 2026
  • Home  
  • సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.
- విశాఖపట్నం

సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.

*విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. ఈ పోలీస్ స్టేషన్ గత *మంతా తుఫాను* సమయములో చెట్లు కూలి శిథిలమైనది తరువాత దీనిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించుటకు శ్రీ సి పి గారు నిధులు మంజూరి చేసినారు ప్రస్తుతము ఈ భవనము అధునాతన నిర్మాణము చేయబడినది అధికారులు మరియు సిబ్బంది సంతృప్తికరముగా పనిచేయుటకు కావలసిన సౌకర్యములు అందించబడినవి. ఈ కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ మిగిలిన పోలీస్ స్టేషన్లో వాటి యొక్క జీవితకాలము పెంచుటకు మరియు సిబ్బంది సౌకర్య వంతముగా విధులు నిర్వ ర్తించుటకు కావలసిన మర మ్మతులు మరియు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి-01 శ్రీ మణికంఠ చెందోలు ఐ.పి.ఎస్.,,డిసిపి (క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి ఐ.పీ.ఎస్.,,ఏసీబీ (క్రైమ్స్) ఏ.నరసింహ మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

*విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి*

విశాఖపట్నం సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.

ఈ పోలీస్ స్టేషన్ గత *మంతా తుఫాను* సమయములో చెట్లు కూలి శిథిలమైనది తరువాత దీనిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించుటకు శ్రీ సి పి గారు నిధులు మంజూరి చేసినారు ప్రస్తుతము ఈ భవనము అధునాతన నిర్మాణము చేయబడినది అధికారులు మరియు సిబ్బంది సంతృప్తికరముగా పనిచేయుటకు కావలసిన సౌకర్యములు అందించబడినవి.

ఈ కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ మిగిలిన పోలీస్ స్టేషన్లో వాటి యొక్క జీవితకాలము పెంచుటకు మరియు సిబ్బంది సౌకర్య వంతముగా విధులు నిర్వ ర్తించుటకు కావలసిన మర మ్మతులు మరియు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి-01 శ్రీ మణికంఠ చెందోలు ఐ.పి.ఎస్.,,డిసిపి (క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి ఐ.పీ.ఎస్.,,ఏసీబీ (క్రైమ్స్) ఏ.నరసింహ మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.