బోనాల పండగ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరావు నేడు జరిగిన బోనాల పండగ వేడుకలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విరసిల్లాలని అమ్మవారి కృపతో ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూషబోయిన రాజు వార్డ్ మెంబెర్స్ గొంది నర్సయ్య తాలపెల్లి కవిత కమలాకర్ లావుడ్య నిర్మల అశోక్ రేఖ రాజు అందె లక్ష్మణ్ DRB news రిపోర్టర్ జలగం రమేష్ dbrps వ్యవస్థపక అధ్యక్షులు అందె వెంకటనారాయణ కలకోటి స్వామి కాకర్ల రాజు ఎర్ర స్వామిదాస్ అందె నాగార్జున అందె రాము జలగం ఇశ్రాయిల్ జలగం పాపారావు మచ్చ ముత్తయ్య యాసరపు కిరణ్ అజయ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు






