Monday, 17 August 2026
  • Home  
  • మాజీ ప్రధాన మంత్రి విగ్రహావిష్కరణ
- విశాఖపట్నం

మాజీ ప్రధాన మంత్రి విగ్రహావిష్కరణ

భారత దేశ మాజీ ప్రధాని, మహా నేత కీర్తి శేషులు*అటల్ బిహారి వాజపేయి విగ్రహం ఆవిష్కరణ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద జరిగింది…. ఈ కార్యక్రమం లొ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీమతి *దుర్గ ప్రశాంతి తో పాటు కార్యక్రమం లొ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

భారత దేశ మాజీ ప్రధాని, మహా నేత కీర్తి శేషులు*అటల్ బిహారి వాజపేయి విగ్రహం ఆవిష్కరణ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద జరిగింది…. ఈ కార్యక్రమం లొ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీమతి *దుర్గ ప్రశాంతి తో పాటు
కార్యక్రమం లొ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.