Saturday, 8 August 2026
  • Home  
  • బొక్కిసం రాజ్యలక్ష్మి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే మధు రెడ్డి నివాళి
- తిరుపతి

బొక్కిసం రాజ్యలక్ష్మి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే మధు రెడ్డి నివాళి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 08, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధికి చెందిన బొక్కిసం సుబ్బయ్య భార్య బొక్కిసం రాజ్యలక్ష్మి మరణించారు. శనివారం వారి నివాసానికి వెళ్లిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి రాజ్యలక్ష్మి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. మృతురాలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని ప్రార్థించారు. అనంతరం ఆమె కుమారులు బొక్కిసం రూపేష్ కుమార్, బొక్కిసం భానుప్రకాష్‌లను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు అంజూరు తారక శ్రీనివాసులు, స్వర్ణ మూర్తి, కొండుగారి కృష్ణమూర్తి, కొండుగారి విజయ, శ్రీవారి సురేష్, ఉత్తరాది శరవణ కుమార్, కంట ఉదయ్ కుమార్, మొగరాల గణేష్, జలగం కిషోర్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.