Wednesday, 2 September 2026
  • Home  
  • *వై.యస్.ఆర్ గారి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.*
- ఎన్ టి ఆర్ జిల్లా

*వై.యస్.ఆర్ గారి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.*

*వై.యస్.ఆర్ గారి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.* *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబం ఆనాటి ముఖ్యమంత్రి వై.యస్.ఆర్ గారిని తమ కుటుంబ సభ్యుడిగా భావించారు.* *వై.యస్.ఆర్ బాటలోనే మన జగనన్న పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారు.* *- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* ది.02/09. మైలవరం/ఎన్టీఆర్ జిల్లా – నియోజకవర్గ కేంద్రమైన మైలవరం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మైలవరం పట్టణ మరియు మండల పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక L.H కాంప్లెక్స్, మూడు బొమ్మల సెంటర్ వద్ద వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన *మాజీ మంత్రివర్యులు,* *మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త* *శ్రీ జోగి రమేష్ గారు.* మరియు స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ గారు.

*వై.యస్.ఆర్ గారి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.*

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబం ఆనాటి ముఖ్యమంత్రి వై.యస్.ఆర్ గారిని తమ కుటుంబ సభ్యుడిగా భావించారు.*

*వై.యస్.ఆర్ బాటలోనే మన జగనన్న పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారు.*

*- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*

ది.02/09.
మైలవరం/ఎన్టీఆర్ జిల్లా – నియోజకవర్గ కేంద్రమైన మైలవరం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మైలవరం పట్టణ మరియు మండల పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక L.H కాంప్లెక్స్, మూడు బొమ్మల సెంటర్ వద్ద వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు.* మరియు స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు.

అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ గారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.