Sunday, 23 August 2026
  • Home  
  • *విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్*
- విశాఖపట్నం

*విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్*

*విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్* ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో ఎమ్. కే. గోల్డ్ కోస్ట్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర ప్రమాదలు అయ్యాయి. కారు ఎడమ వైపు నుండి దాటే ప్రయత్నం లో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఇసుక లో జారడం వల్ల ప్రమాదం జరిగింది అని స్థానికులు తెలిపారు. చికత్స నిమిత్తం 108 కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించారు.

*విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్*
ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో ఎమ్. కే. గోల్డ్ కోస్ట్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర ప్రమాదలు అయ్యాయి. కారు ఎడమ వైపు నుండి దాటే ప్రయత్నం లో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఇసుక లో జారడం వల్ల ప్రమాదం జరిగింది అని స్థానికులు తెలిపారు. చికత్స నిమిత్తం 108 కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.