Tuesday, 15 September 2026
  • Home  
  • విద్యార్థులకు కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి
- ఆదిలాబాదు

విద్యార్థులకు కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి

ఆదిలాబాద్: గుడ్ల ధరలు పెరగడంతో ప్రభుత్వం గుడ్లను సరఫరా చేయాలని లేదా గుడ్ల రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వంట గ్యాస్‌ను కూడా ప్రభుత్వమే అందించాలని కోరారు. అనంతరం డీఈఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.