ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిమ్మలపల్లి రామచైతన్య