*విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేసిన… లంక లితీష్….*
*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలో కృష్ణాష్టమి సందర్భంగా వడ్డెర బజార్ లోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు బహుమతులు ప్రధానోత్సవం చేసినారు..*
*ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నేతలు, మహిళలు, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు…*



