Sunday, 23 August 2026
  • Home  
  • వరదయ్యపాలెం మండల ప్రజలు ఓటర్ల జాబితా సవరణలు త్వరతన పూర్తి చేసుకోవాలి*_
- తిరుపతి

వరదయ్యపాలెం మండల ప్రజలు ఓటర్ల జాబితా సవరణలు త్వరతన పూర్తి చేసుకోవాలి*_

_169 – సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గనికి సంబందించి వరదయ్యపాలెం మండలంలో ఓటర్ల జాబితా ప్రక్రియ సెప్టెంబర్ 21 వరకు గడువు_ _*వరదయ్యపాలెం మండలం*_ _*MRO శివరామ సుబ్బయ్య*_ 👉వరదయ్యపాలెం మండలంలో SIR ప్రక్రియ కార్యక్రమనికి సంబంధించి వరదయ్యపాలెం మండలంలో మొత్తం ఓటర్ల జాబితా సంఖ్య 37391 గా ఉందని – అందులో నాట్ మ్యాపింగ్ కానివి 1784 గా ఉన్నాయని స్పెల్లింగ్ మిస్ట్రేక్స్ 6225 గా ఉన్నాయని అలాగే మండలంలో మొత్తం 8009 ఓటర్లకు నోటిస్లు ఇచమని తెలియజేసారు… 👉ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని ఆలోపు 11 రకాల డాక్యుమెంట్స్ సమర్పించి ఓటరు జాబితాను సరిచేసుకోవాలని అక్టోబర్ 01 కి ఈ డేటా ప్రక్రియను ఎలక్ట్రాలర్ డేటకు సమర్పించడం జరుగుతుందని వరదయ్యపాలెం MRO తెలిపారు.. 👉కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన Special Intensive Revision (SIR) (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా శుద్ధి చేసి, సరికొత్తగా సవరించడానికి నిర్వహించే ఇంటింటి సర్వే అన్నారు, 👉ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ముఖ్య ఉద్దేశం, విధానంఓటర్ల జాబితాలో చనిపోయినవారు, వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు మరియు నకిలీ (డూప్లికేట్) ఓట్లను తొలగించడం అని తెలిపారు.. 👉ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో భాగంగా అధికారులు ఎనుమరేషన్ ప్రక్రియలో ఎటువంటి అలసత్వం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి కూడా అలానే తమ ఓటు నమోదు కానీ వారు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులకు సహకరించి కావలసిన డాక్యుమెంట్స్ అందించాలని తెలిపారు..

_169 – సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గనికి సంబందించి వరదయ్యపాలెం మండలంలో ఓటర్ల జాబితా ప్రక్రియ సెప్టెంబర్ 21 వరకు గడువు_

_*వరదయ్యపాలెం మండలం*_
_*MRO శివరామ సుబ్బయ్య*_

👉వరదయ్యపాలెం మండలంలో SIR ప్రక్రియ కార్యక్రమనికి సంబంధించి వరదయ్యపాలెం మండలంలో మొత్తం ఓటర్ల జాబితా సంఖ్య 37391 గా ఉందని – అందులో నాట్ మ్యాపింగ్ కానివి 1784 గా ఉన్నాయని స్పెల్లింగ్ మిస్ట్రేక్స్ 6225 గా ఉన్నాయని అలాగే మండలంలో మొత్తం 8009 ఓటర్లకు నోటిస్లు ఇచమని తెలియజేసారు…

👉ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని ఆలోపు 11 రకాల డాక్యుమెంట్స్ సమర్పించి ఓటరు జాబితాను సరిచేసుకోవాలని అక్టోబర్ 01 కి ఈ డేటా ప్రక్రియను ఎలక్ట్రాలర్ డేటకు సమర్పించడం జరుగుతుందని వరదయ్యపాలెం MRO తెలిపారు..

👉కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన Special Intensive Revision (SIR) (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా శుద్ధి చేసి, సరికొత్తగా సవరించడానికి నిర్వహించే ఇంటింటి సర్వే అన్నారు,

👉ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ముఖ్య ఉద్దేశం, విధానంఓటర్ల జాబితాలో చనిపోయినవారు, వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు మరియు నకిలీ (డూప్లికేట్) ఓట్లను తొలగించడం అని తెలిపారు..

👉ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో భాగంగా అధికారులు ఎనుమరేషన్ ప్రక్రియలో ఎటువంటి అలసత్వం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి కూడా అలానే తమ ఓటు నమోదు కానీ వారు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులకు సహకరించి కావలసిన డాక్యుమెంట్స్ అందించాలని తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.