Monday, 24 August 2026
  • Home  
  • లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం*
- నాగర్‌కర్నూల్

లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం*

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం* ఈరోజు గత ప్రభుత్వంలో 3.5 కోట్లతో నిర్మించిన లింగసానిపల్లి వంతెనపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్,మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన ఆయా గ్రామాల ప్రజలు* *“దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ బ్రిడ్జి మా గ్రామాలకు ఊపిరి పోసింది. రవాణా సౌకర్యాలు మెరుగుపడి, విద్యార్థులకు, రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని మా తరతరాలు గుర్తుంచుకుంటాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.* *నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని,లింగసానిపల్లి,వసంతపూర్,కుమ్మెర,కార్కొండ,పర్వతాయిపల్లి,తుమ్మలసుగూర్,యత్మతాపూర్,పోతిరెడ్డిపల్లి,8 గ్రామాల ప్రజల,రైతుల,విద్యార్థుల చిరకాల స్వప్నం అయిన లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ఈ బ్రిడ్జిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సహకారంతో రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించారు.* *ఈరోజు బ్రిడ్జిపై 8 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.* ప్రజలు మాట్లాడుతూ – *“ వర్షాకాలంలో,పాలెం చెరువు అలుగు పారితే వచ్చే వరద ప్రవాహం వల్ల లింగసానిపల్లి దగ్గర 8 గ్రామాల రవాణా వ్యవస్థ బందు అవుతుందని,గత ఎన్నోదశాబ్దాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు అని అన్నారు,**తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య గురించి 8 గ్రామాల ప్రజలతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి మాజీ సీఎం కేసీఆర్ గారి సహకారంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయడంతో…* లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు సులభంగా చేరే మార్గం ఏర్పడింది. విద్యార్థుల విద్య, గ్రామాల అభివృద్ధి కొత్త దిశలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.* *ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల,ప్రజలు,రైతులు,పలువురు BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31
నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం*
ఈరోజు గత ప్రభుత్వంలో 3.5 కోట్లతో నిర్మించిన లింగసానిపల్లి వంతెనపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్,మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన ఆయా గ్రామాల ప్రజలు*
*“దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ బ్రిడ్జి మా గ్రామాలకు ఊపిరి పోసింది. రవాణా సౌకర్యాలు మెరుగుపడి, విద్యార్థులకు, రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని మా తరతరాలు గుర్తుంచుకుంటాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.*

*నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని,లింగసానిపల్లి,వసంతపూర్,కుమ్మెర,కార్కొండ,పర్వతాయిపల్లి,తుమ్మలసుగూర్,యత్మతాపూర్,పోతిరెడ్డిపల్లి,8 గ్రామాల ప్రజల,రైతుల,విద్యార్థుల చిరకాల స్వప్నం అయిన లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ఈ బ్రిడ్జిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సహకారంతో రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించారు.*
*ఈరోజు బ్రిడ్జిపై 8 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.*
ప్రజలు మాట్లాడుతూ –
*“ వర్షాకాలంలో,పాలెం చెరువు అలుగు పారితే వచ్చే వరద ప్రవాహం వల్ల లింగసానిపల్లి దగ్గర 8 గ్రామాల రవాణా వ్యవస్థ బందు అవుతుందని,గత ఎన్నోదశాబ్దాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు అని అన్నారు,**తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య గురించి 8 గ్రామాల ప్రజలతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి మాజీ సీఎం కేసీఆర్ గారి సహకారంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయడంతో…*
లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు సులభంగా చేరే మార్గం ఏర్పడింది. విద్యార్థుల విద్య, గ్రామాల అభివృద్ధి కొత్త దిశలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.*
*ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల,ప్రజలు,రైతులు,పలువురు BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

0 Comments

  1. 光算科技

    August 31, 2025

    Hello! I just wanted to ask if you ever have any problems with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no data backup. Do you have any methods to prevent hackers?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.