Saturday, 5 September 2026
  • Home  
  • రైతు శిక్షణ కేంద్రం డీడీగా బి. సరితకు అదనపు బాధ్యతలు
- ఖమ్మం

రైతు శిక్షణ కేంద్రం డీడీగా బి. సరితకు అదనపు బాధ్యతలు

ఖమ్మం జిల్లా రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా బి. సరితకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు డీడీగా పనిచేసిన కనకరాజు ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ప్రస్తుతం ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. సరితకు రైతు శిక్షణ కేంద్రం డీడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బి. సరిత గతంలో కూసుమంచి ఏడీఏగా పనిచేశారు. వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో రైతులకు శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ అవగాహన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.