Thursday, 7 May 2026
  • Home  
  • రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం – వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమం నిర్వహణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం – వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమం నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 7 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి ) మనుబోలు మండలం పిడూరు పాలెంలో వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ రెవెన్యూ సమస్యలను అధికారులకు వినిపించారు. డీటీ ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో నెలలో నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల అర్జీలను స్వీకరించి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలను అవసరమైతే పై అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ తరజాక్షి, ఆర్ఐ, వీఆర్వో, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 7 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి )
మనుబోలు మండలం పిడూరు పాలెంలో వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ రెవెన్యూ సమస్యలను అధికారులకు వినిపించారు. డీటీ ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో నెలలో నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల అర్జీలను స్వీకరించి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలను అవసరమైతే పై అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ తరజాక్షి, ఆర్ఐ, వీఆర్వో, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.