పున్నమి: ఆగస్టు 5 రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ బ్రాంచ్, రాజా పూర్ మండల కేంద్రంలో
చాకలి వెంకటయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 21,803/-ప్రీమియం శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కమ్మరి సతీష్ తో పాలసీ తీసుకోవడం జరిగింది.. కొంత కాలం క్రితం దురదృష్టవశాత్తు చాకలి వెంకటయ్య ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఇందుకుగాను శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ 3,87,000 భీమా చెక్కును ఆయన భార్య నరసమ్మకు గ్రామ సర్పంచ్ కావలి రామకృష్ణ మరియు రాజాపూర్ మండల ప్రజా ప్రతినిధులు ఎస్సై రాజశేఖర్ ,చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏజిఎం) సతీష్ చందా వారు మాట్లాడుతూ జీవిత భీమా కుటుంబానికి ఎంతో ధీమా మరియు ఆర్థిక భద్రత కుటుంబానికి కల్పిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్, రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోనెల రమేష్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, అచ్చయ్య, ఖానాపూర్ సర్పంచ్ శేఖర్, విక్రమ్ రెడ్డి, రాజాపూర్ గ్రామ వార్డు సభ్యులు యాదగిరి, సలీం, లింగం, ఏజీఎం సతీష్ చందా, షాద్నగర్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కు అందజేత. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కమ్మరి సతీష్
పున్నమి: ఆగస్టు 5 రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ బ్రాంచ్, రాజా పూర్ మండల కేంద్రంలో చాకలి వెంకటయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 21,803/-ప్రీమియం శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కమ్మరి సతీష్ తో పాలసీ తీసుకోవడం జరిగింది.. కొంత కాలం క్రితం దురదృష్టవశాత్తు చాకలి వెంకటయ్య ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఇందుకుగాను శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ 3,87,000 భీమా చెక్కును ఆయన భార్య నరసమ్మకు గ్రామ సర్పంచ్ కావలి రామకృష్ణ మరియు రాజాపూర్ మండల ప్రజా ప్రతినిధులు ఎస్సై రాజశేఖర్ ,చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏజిఎం) సతీష్ చందా వారు మాట్లాడుతూ జీవిత భీమా కుటుంబానికి ఎంతో ధీమా మరియు ఆర్థిక భద్రత కుటుంబానికి కల్పిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్, రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోనెల రమేష్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, అచ్చయ్య, ఖానాపూర్ సర్పంచ్ శేఖర్, విక్రమ్ రెడ్డి, రాజాపూర్ గ్రామ వార్డు సభ్యులు యాదగిరి, సలీం, లింగం, ఏజీఎం సతీష్ చందా, షాద్నగర్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

