Friday, 31 July 2026
  • Home  
  • రిటైర్డ్ లైన్ ఇన్‌స్పెక్టర్ కటకం శేషయ్యకు ఘన సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రిటైర్డ్ లైన్ ఇన్‌స్పెక్టర్ కటకం శేషయ్యకు ఘన సన్మానం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 31 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: ఏపీ ఎస్పీడీసీఎల్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన కటకం శేషయ్య పదవీ విరమణ సందర్భంగా మనుబోలు సెక్షన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్, జేఈ రాంబాబు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు పాల్గొని శేషయ్య సేవలను కొనియాడారు. ఆయనకు శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 31 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: ఏపీ ఎస్పీడీసీఎల్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన కటకం శేషయ్య పదవీ విరమణ సందర్భంగా మనుబోలు సెక్షన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్, జేఈ రాంబాబు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు పాల్గొని శేషయ్య సేవలను కొనియాడారు. ఆయనకు శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.