Tuesday, 2 June 2026
  • Home  
  • రాహుల్ గాంధీతో సీబీఎస్ఈ విద్యార్థుల భేటీ
- News

రాహుల్ గాంధీతో సీబీఎస్ఈ విద్యార్థుల భేటీ

సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వివాదంపై విద్యార్థులతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. జవాబు పత్రాల స్కానింగ్‌లో లోపాలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.