మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథ్పై నమోదైన POCSO కేసులో ప్రస్తుతం కీలక దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల పోలీసులు మూడు రోజుల కస్టడీలో విచారించిన అనంతరం ఆయనను మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా నిర్వహించినట్లు సమాచారం.
ఇదే కేసులో పోలీసులు అదనపు సెక్షన్లు కూడా చేర్చినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, ఫోన్ డేటా, ఇతర సాక్ష్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

