సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వివాదంపై విద్యార్థులతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. జవాబు పత్రాల స్కానింగ్‌లో లోపాలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

- News
రాహుల్ గాంధీతో సీబీఎస్ఈ విద్యార్థుల భేటీ