Saturday, 12 September 2026
  • Home  
  • యువతకు AI స్కిల్స్‌పై శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
- అల్లూరి సీతారామరాజు

యువతకు AI స్కిల్స్‌పై శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల యువతకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలు పై శిక్షణ అందించనున్నట్లు పినకోట పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ తెలిపారు.పినకోట పంచాయతీ పరిధిలోని 24 గ్రామాలకు చెందిన అర్హులైన యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు 18-09-2026 చివరి తేదీగా తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 20-09-2026న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి AI Skills శిక్షణ అందిస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ వెల్లడించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల యువతకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలు పై శిక్షణ అందించనున్నట్లు పినకోట పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ తెలిపారు.పినకోట పంచాయతీ పరిధిలోని 24 గ్రామాలకు చెందిన అర్హులైన యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు 18-09-2026 చివరి తేదీగా తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 20-09-2026న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి AI Skills శిక్షణ అందిస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ వెల్లడించారు.

అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.