జనత ట్రస్ట్ చైర్మన్ బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాగోకుల రాణా ప్రతాప్ రెడ్డి ఆరోగ్యం సంక్షేమం పట్ల జనతా ట్రస్ట్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు అలాగే పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జనత ట్రస్ట్ ఆధ్వర్యంలో తన విద్యా సంస్థ చైర్మన్ కంది గోపాల్ రెడ్డి శంకర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈనెల 13వ మండల ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ శిబిరం కంటి పరీక్ష నిర్వహించడంతోపాటు కంటి సమస్యలు బాధపడుతున్న వారికి నిపుణులైన వైద్యులచే తగిన చికిత్స సలహాలు సూచనలు అందించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా వృద్ధులు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి పేద మధ్యతరగతి కుటుంబాల వారి ఈ అంశాన్ని స్వధినియోగం చేసుకోవాలని కోరారు చెన్నారావుపేట మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ గురుకుల హై స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరుణాకర్ రెడ్డి బిజెపి జిల్లా నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు.

సిద్ధార్థలో ఉచిత కంటి వైద్య శిబిరం