( జయ ప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
అమరా వేదగిరి సుబ్బారాయుడు గుప్తా నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా ఎంపిక కావడంతో వైశ్యుల ఐక్యత మరింత బలోపేతం అవుతుందని
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ మరియు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ పేర్కొన్నారు . రమేష్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షులు అమర్తలూరి చెంచయ్య అధ్యక్షతన బుధవారం నెల్లూరు క్లబ్ నందు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి అధ్యక్షున్ని ఎన్నుకునేదానికి సమావేశం ఏర్పాటు చేశారు. , సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల ఆర్యవైశ్య నాయకులు, చర్చించిన పిదప అందరి ఆమోదయోగ్యంతో నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా కావలి మండల ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు, వాసవి సత్రాల సముదాయం కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్, కావలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైస్ ప్రెసిడెంట్, అయినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారి అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా ని ఏకగ్రీవంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అన్ని మండలాల నాయకులు, అధ్యక్షులు ఆర్యవైశ్య ప్రముఖులు ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య కి పంపడం జరిగినది అని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ రమేష్ తెలుపుతూ హర్షం వ్యక్తంచేశారు. తన కావలి కి చెందిన యాదగిరి ఎంపిక కావడంతో తనకు మరింత ఆనందం గా ఉందని ఇద్దరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

యాదగిరి ఎంపిక తో ఆర్యవైశ్య ఐక్యత పటిష్టం ఆర్యవైశ్య మహాసభ పరిపాలనా కార్యదర్శి తటవర్తి
( జయ ప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) అమరా వేదగిరి సుబ్బారాయుడు గుప్తా నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా ఎంపిక కావడంతో వైశ్యుల ఐక్యత మరింత బలోపేతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ మరియు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ పేర్కొన్నారు . రమేష్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షులు అమర్తలూరి చెంచయ్య అధ్యక్షతన బుధవారం నెల్లూరు క్లబ్ నందు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి అధ్యక్షున్ని ఎన్నుకునేదానికి సమావేశం ఏర్పాటు చేశారు. , సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల ఆర్యవైశ్య నాయకులు, చర్చించిన పిదప అందరి ఆమోదయోగ్యంతో నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా కావలి మండల ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు, వాసవి సత్రాల సముదాయం కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్, కావలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైస్ ప్రెసిడెంట్, అయినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారి అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా ని ఏకగ్రీవంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అన్ని మండలాల నాయకులు, అధ్యక్షులు ఆర్యవైశ్య ప్రముఖులు ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య కి పంపడం జరిగినది అని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ రమేష్ తెలుపుతూ హర్షం వ్యక్తంచేశారు. తన కావలి కి చెందిన యాదగిరి ఎంపిక కావడంతో తనకు మరింత ఆనందం గా ఉందని ఇద్దరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

