నందలూరు మండలంలోని వాకర్స్ సేవలు గుర్తించి మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ వారు నందలూరు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీకి చెందిన లయన్ డాక్టర్ కుర్ర మణి యాదవ్ కి రెండవసారి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు, నందలూరు మాజీ సర్పంచ్ మూడపోతుల రాము, నందలూరువాకర్స్ జనరల్ సెక్రెటరీ, టిడిపి నాయకులు గంధం గంగాధర్.వాకర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
తక్కువ సమయంలో (10 సంవత్సరములు) లో జిల్లాలో రెండోసారి డాక్టరేట్ అవార్డు పొందడం మన నందలూరు మండలం కి గర్వకారణం ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వారు కోరారు.



