మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామం లో జరగబోయే దశదిన కార్యక్రమం పాల్గొన్న బుధరావుపేట బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్కే యాకుబ్ పాషా. ఉప సర్పంచ్ సింగు సుధాకర్. మాజీ ఉపసర్పంచ్ సుధ గాని మురళి. మరియు సీనియర్ నాయకులు వార్డు మెంబర్లు యూత్ సభ్యులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



