Monday, 10 August 2026
  • Home  
  • తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ నూతన కమిటీ ఏకగ్రివ ఎన్నిక…
- నాగర్‌కర్నూల్

తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ నూతన కమిటీ ఏకగ్రివ ఎన్నిక…

తెలకపల్లి మండలంలో సోమవారం నాడు నాడు జిల్లా దివ్యాంగుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తెలకపల్లి దివ్యాంగుల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు నారందాస్ శ్రీశైలం, జిల్లా కార్యదర్శి మొల్గర పరశురాములు తెలిపారు.తెలకపల్లి దివ్యాంగ మండల కమిటీ అధ్యక్షులుగా బోడ వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా నాగనూలు శివరాం, కోశాధికారిగా గువ్వల సుదర్శన్,ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు,గౌరవ అధ్యక్షులుగా చెటమొని కాంతయ్య,కార్యవర్గ సభ్యులుగా శ్యామ్,గణేష్, ఆంజనేయులు,శివప్రసాద్ గౌడ్, రవి,రాజు లనుఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.మండలంలోని అన్ని గ్రామాలలోని దివ్యాంగుల సమస్యలపై పరిష్కార దిశగా కమిటీ పని చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యానమోని రామకృష్ణ, వడ్డేమాన్ రాజు, మంతటి కృష్ణ, శేఖర్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.