కృష్ణాజిల్లాకు బదిలీపై ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నరేంద్రరెడ్డి.
కృష్ణా జిల్లాలోని VIII అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మున్సిపల్ మొబైల్ కోర్టు-కమ్-VIII అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) గా నియమితులయిన K.నరేంద్రరెడ్డి
ప్రస్తుతం చిలకలూరిపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గా పనిచేస్తున్న నరేంద్రరెడ్డి
చిలకలూరిపేట లో సివిల్ జడ్జి గా పలు విశేష సేవలు అందించిన నరేంద్ర రెడ్డి
విజయవాడలో ఈ నెలాఖరికి తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్రరెడ్డి

కృష్ణాజిల్లాకు బదిలీపై ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నరేంద్రరెడ్డి.
కృష్ణాజిల్లాకు బదిలీపై ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నరేంద్రరెడ్డి. కృష్ణా జిల్లాలోని VIII అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మున్సిపల్ మొబైల్ కోర్టు-కమ్-VIII అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) గా నియమితులయిన K.నరేంద్రరెడ్డి ప్రస్తుతం చిలకలూరిపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గా పనిచేస్తున్న నరేంద్రరెడ్డి చిలకలూరిపేట లో సివిల్ జడ్జి గా పలు విశేష సేవలు అందించిన నరేంద్ర రెడ్డి విజయవాడలో ఈ నెలాఖరికి తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్రరెడ్డి

