Friday, 25 September 2026
  • Home  
  • ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై వేగం పెంచాలి
- తూర్పు గోదావరి

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై వేగం పెంచాలి

అనపర్తి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2కు సంబంధించి క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రక్రియను వేగవంతం చేసి, సేకరించిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీఎల్‌ఏలను కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి అర్హత కలిగిన ఓటరు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

అనపర్తి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2కు సంబంధించి క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రక్రియను వేగవంతం చేసి, సేకరించిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీఎల్‌ఏలను కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి అర్హత కలిగిన ఓటరు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.