Friday, 25 September 2026
  • Home  
  • పల్నాడు జిల్లాలో 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

నరసరావుపేట: 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ పలనాడు జిల్లాలో రెన్యువల్ కు నోచుకొని ఓపెన్ కేటగిరీలోని 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

నరసరావుపేట: 24 మద్యం షాపులకు నోటిఫికేషన్

పలనాడు జిల్లాలో రెన్యువల్ కు నోచుకొని ఓపెన్ కేటగిరీలోని 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.