Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఏర్పేడులో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏర్పేడులో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గలోని ఏర్పేడు మండలంలో కీలక ప్రధాన గ్రామమైన ఏర్పేడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శనివారం నాడు శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించి మొదటగా దేవతామూర్తులకు నస్కారిచుకుని అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల…
  • అనంతరం ఏర్పేడు మండల తెదేపా ఉన్నత శ్రేణి నాయకులు, బొజ్జల అభిమానులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమలలు వేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గలోని ఏర్పేడు మండలంలో కీలక ప్రధాన గ్రామమైన ఏర్పేడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శనివారం నాడు శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించి మొదటగా దేవతామూర్తులకు నస్కారిచుకుని అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి అంజలిఘటించారు. అనంతరం ఏర్పేడు మండల తెదేపా ఉన్నత శ్రేణి నాయకులు, బొజ్జల అభిమానులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమలలు వేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *