వార్త ముఖ్యాంశాలు
- దొరవారిసత్రం మండలంలో జడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
- వారిలో ఎవరూ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
- పార్టీ తరపున ఐదుగురు పోటీలో ఉండటంతో అధిష్టానం ఎవరికి బీఫారం అందజేస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దొరవారిసత్రం మండలంలో జడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
వారిలో ఎవరూ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. పార్టీ తరపున ఐదుగురు పోటీలో ఉండటంతో అధిష్టానం ఎవరికి బీఫారం అందజేస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పార్టీ నిర్ణయం కోసం ఆశావహులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
PUNNAMI NEWS | Reporter: Kishore