*ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతంటే?*
FIFA World Cup ప్రైజ్ మనీ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. టోర్నీలో పాల్గొనే 48 జట్ల కోసం ఫిఫా ఏకంగా $871 మిలియన్ల (₹8000 కోట్లకు పైగా) ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇందులో విన్నెర్స్ టీంకి $50 (రూ.400 కోట్లకు పైగా) మిలియన్లు, రన్నర్ టీంకి $33 మిలియన్లు దక్కనున్నాయి. గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయిన జట్లకు కూడా తలో రూ.75 కోట్లు లభిస్తాయి. గత క్రికెట్ వరల్డ్ కప్ మొత్తం బహుమతి మనీ కేవలం రూ.83 కోట్లు కావడం గమనార్హం.


