Monday, 10 August 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కొత్తూరు మాజీ సర్పంచ్ రమా అశోక్
- వరంగల్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కొత్తూరు మాజీ సర్పంచ్ రమా అశోక్

నర్సంపేట నియోజకవర్గ నల్లబెల్లి గ్రామం లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న.మాజీ సర్పంచ్ భూస రమా అశోక్, జేర్రిపోతుల అజయ్ కుమార్ (3వ వార్డు మెంబర్ & (మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రాము, )పోతరాజు దేవేందర్, కోరే ప్రశాంత్, తోట అరవింద్ తదితరులు హాజరై నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.