Monday, 10 August 2026
  • Home  
  • *నెల బల్లి ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో ఎర్రమట్టి దొంగలు పడ్డారు* ” *పట్టుకునే అధికారులు ఎవరు?* “
- తిరుపతి

*నెల బల్లి ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో ఎర్రమట్టి దొంగలు పడ్డారు* ” *పట్టుకునే అధికారులు ఎవరు?* “

*నెల బల్లి ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో ఎర్రమట్టి దొంగలు పడ్డారు* ” *పట్టుకునే అధికారులు ఎవరు?* ” పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య 💥 *దొరవారి సత్రం* 💥>> 10-08-26 * *పట్టపగలే ప్రభుత్వ భూముల్లో ఎర్ర మట్టి దొంగలు పడ్డారు* * *అక్రమ గ్రావెల్ త్రవ్వకాల్లో అధికారులు మౌనం వహించారు* * *చదునుగా ఉన్న ప్రభుత్వ భూములు ఆస్తవ్యస్తం చేస్తున్నారు* * *గ్రావెల్ త్రవ్వకాలు వెనుక మాఫియా డాన్ లు ఎవరు*? * *గ్రావెల్ త్రవ్వకాలు తెలిసిన పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు* దొరవారి సత్రం మండల పరిధిలోని నెల బల్లి రెవెన్యూ సర్వేనెంబర్ 323/2,324/1,332/2A లో గల ప్రభుత్వ భూమిలో పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో ఎర్ర గ్రావెల్ తరలించకపోతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. మాఫియా నాయకులకు అధికారులు సహకారం అందిస్తున్నారన్నది ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక గ్రామపంచాయతీలో భారీ మట్టి కుంభకోణం జరుగుతున్న స్థానిక టిడిపి నేతలు ఎందుకు స్పందించడం లేదని పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కట్టడి చేయాల్సిన స్థానిక తాసిల్దార్, వీఆర్వో కు సమాచారం అందించిన స్పందించి కట్టడి చేయకపోవడంతో అక్రమ మట్టి త్రవ్వకందారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారా అనే విమర్శలు కూడా చేస్తున్నారు. అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా భారీ గ్రావెల్ తరలించకపోతున్న రెవెన్యూ అధికారుల స్పందన లేకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

*నెల బల్లి ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో ఎర్రమట్టి దొంగలు పడ్డారు*
” *పట్టుకునే అధికారులు ఎవరు?* ”
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య 💥 *దొరవారి సత్రం* 💥>> 10-08-26
* *పట్టపగలే ప్రభుత్వ భూముల్లో ఎర్ర మట్టి దొంగలు పడ్డారు*
* *అక్రమ గ్రావెల్ త్రవ్వకాల్లో అధికారులు మౌనం వహించారు*
* *చదునుగా ఉన్న ప్రభుత్వ భూములు ఆస్తవ్యస్తం చేస్తున్నారు*
* *గ్రావెల్ త్రవ్వకాలు వెనుక మాఫియా డాన్ లు ఎవరు*?
* *గ్రావెల్ త్రవ్వకాలు తెలిసిన పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు*
దొరవారి సత్రం మండల పరిధిలోని నెల బల్లి రెవెన్యూ సర్వేనెంబర్ 323/2,324/1,332/2A లో గల ప్రభుత్వ భూమిలో పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో ఎర్ర గ్రావెల్ తరలించకపోతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. మాఫియా నాయకులకు అధికారులు సహకారం అందిస్తున్నారన్నది ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక గ్రామపంచాయతీలో భారీ మట్టి కుంభకోణం జరుగుతున్న స్థానిక టిడిపి నేతలు ఎందుకు స్పందించడం లేదని పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కట్టడి చేయాల్సిన స్థానిక తాసిల్దార్, వీఆర్వో కు సమాచారం అందించిన స్పందించి కట్టడి చేయకపోవడంతో అక్రమ మట్టి త్రవ్వకందారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారా అనే విమర్శలు కూడా చేస్తున్నారు. అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా భారీ గ్రావెల్ తరలించకపోతున్న రెవెన్యూ అధికారుల స్పందన లేకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.