(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 30 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
అర్బన్ మన్నార్ పోలూరు శాంతినగర్ నందు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ సామంచి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఓబీసీ అధ్యక్షులు గోపి ఆచారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఓబీసీ కమిటీ విజయవాడలో జరిగే ఆగస్టు 5వ తేదీన చేనేత సమ్మేళన విజయవంతం చేయమని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సమ్మేళన కరపత్రం ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట టౌన్ అధ్యక్షులు అత్తిరాల కిరణ్ కుమార్ గౌడ్ , తిరుపతి జిల్లా కార్యదర్శి బెజవాడ విజయమ్మ ఓబీసీ మోర్చా కార్యదర్శి పిచ్చుక సూరిబాబు , తడ మండల బిజెపి అధ్యక్షులు తేజ రెడ్డి అధ్యక్షుడు గుర్రప్ప , ప్రధాన కార్యదర్శి చింతపట్ల బాలమురళీకృష్ణ , సూళ్లూరుపేట రూరల్ ప్రధాన కార్యదర్శి వాసు కుమార్ గౌడ్ , చేనేత రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు M M. శ్రీనివాసులు గారు , బిజెపి నాయకురాలు ఎంఎం పద్మజ గారు , బిజెపి కార్యకర్తలు , నాయకులు మరియు మన్నారు పోలూరు దేవాంగ చేనేత ప్రముఖులు అందరూ కలిసి ఈ ప్రెస్‌నోట్,కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



