Thursday, 30 July 2026
  • Home  
  • ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి: కమిషనర్, (యఫ్.ఏ. సి )శారదా దేవి
- తిరుపతి

ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి: కమిషనర్, (యఫ్.ఏ. సి )శారదా దేవి

పున్నమి ప్రతినిధి ,తిరుపతి జూలై 30 నగరంలోని అన్ని రకాల దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకుని వ్యాపారా లు నిర్వహించుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి, కమీషనర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి పిర్యాదు అందిన జగజీవన్ రాం పార్క్ వద్ద గల బిర్యానీ ఫ్యాక్టరీని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ జగజీవన్ రాం పార్క్ వద్ద గల బిర్యానీ ఫ్యాక్టరీ నందు బిర్యానీ తిని చిన్న అమ్మాయికి ఫుడ్ పాయిజన్ కావడంతో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నదని తెలిపారు. ఈ పిర్యాదు మేరకు తాను, , వెటర్నటి ఆఫీసర్, ఫుడ్ సేప్టిఆఫీసర్, సిబ్బంది, శానిటరీ సిబ్బంది తో కలిసి తనిఖీకి చేశామని తెలిపారు. అందులో హోటల్ నడుపుటకు మునిసిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేయడం, బిర్యానీ తయారు చేయుటకు వినియో గించు చికెన్ సరిఅయిన స్టోరేజ్ లో లేకపోవ డం,వాటిపై లేబల్స్, తయారీ గడువు లేబు ల్స్ లేకపోవడం గుర్తించామని తెలిపారు. ప్రీజర్ సరైన కండిషన్ లో లేకపోవడం, స్టోర్ రూంలో వంటకు వినియోగించు కూరగాయ లు పాడాయి ఉండడం, స్టోర్ నందు పనికి రాని వ్యర్దాలు నిలువ చేసి ఎలుకల విసర్జన లు ఉండడం, క్లీనింగ్ ఏరియా వంటరూమ్ కలిసి ఇన్ శానిటరీ కండిషన్ లో ఉండడం, పనిచేసె వర్కర్సకి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ లేకపోవడం వలన సప్లైలో కాంటామినేషన్ రావడానికి ఆస్కారమున్నందున ప్రజరోగ్య దృష్ట్యా బిర్యానీ ఫ్యాక్టరీ హోటలను సీజ్ చేశామని తెలిపారు పూడ్ సెప్టి ఆఫీసర్ అందుబాటులో ఉన్న బిరియానిని, పెరుగును శాంపుల్స్ తీసి కల్తీ పరీక్ష నిమిత్తం పంపామని తెలిపారు. ప్రతి ట్రేడ్ ఓనర్స్ మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకొని సరైన నాణ్యత ప్రమాణాలతో వ్యాపారం చేయాలనీ హెచ్చరించారు. ప్రజలకుడా తక్కువరేట్లు చూసి మోసపోవద్దని నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలనీ తెలిపారు.

పున్నమి ప్రతినిధి ,తిరుపతి జూలై 30

నగరంలోని అన్ని రకాల దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకుని వ్యాపారా లు నిర్వహించుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి, కమీషనర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి పిర్యాదు అందిన జగజీవన్ రాం పార్క్ వద్ద గల బిర్యానీ ఫ్యాక్టరీని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ జగజీవన్ రాం పార్క్ వద్ద గల బిర్యానీ ఫ్యాక్టరీ నందు బిర్యానీ తిని చిన్న అమ్మాయికి ఫుడ్ పాయిజన్ కావడంతో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నదని తెలిపారు. ఈ పిర్యాదు మేరకు తాను, , వెటర్నటి ఆఫీసర్, ఫుడ్ సేప్టిఆఫీసర్, సిబ్బంది, శానిటరీ సిబ్బంది తో కలిసి తనిఖీకి చేశామని తెలిపారు. అందులో హోటల్ నడుపుటకు మునిసిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేయడం, బిర్యానీ తయారు చేయుటకు వినియో గించు చికెన్ సరిఅయిన స్టోరేజ్ లో లేకపోవ డం,వాటిపై లేబల్స్, తయారీ గడువు లేబు ల్స్ లేకపోవడం గుర్తించామని తెలిపారు. ప్రీజర్ సరైన కండిషన్ లో లేకపోవడం, స్టోర్ రూంలో వంటకు వినియోగించు కూరగాయ లు పాడాయి ఉండడం, స్టోర్ నందు పనికి రాని వ్యర్దాలు నిలువ చేసి ఎలుకల విసర్జన లు ఉండడం, క్లీనింగ్ ఏరియా వంటరూమ్ కలిసి ఇన్ శానిటరీ కండిషన్ లో ఉండడం, పనిచేసె వర్కర్సకి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ లేకపోవడం వలన సప్లైలో కాంటామినేషన్ రావడానికి ఆస్కారమున్నందున ప్రజరోగ్య దృష్ట్యా బిర్యానీ ఫ్యాక్టరీ హోటలను సీజ్ చేశామని తెలిపారు పూడ్ సెప్టి ఆఫీసర్ అందుబాటులో ఉన్న బిరియానిని, పెరుగును శాంపుల్స్ తీసి కల్తీ పరీక్ష నిమిత్తం పంపామని తెలిపారు. ప్రతి ట్రేడ్ ఓనర్స్ మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకొని సరైన నాణ్యత ప్రమాణాలతో వ్యాపారం చేయాలనీ హెచ్చరించారు. ప్రజలకుడా తక్కువరేట్లు చూసి మోసపోవద్దని నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలనీ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.