పదర మండలం చెన్నంపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వి.బి.జి.రామ్ జి పథకం ప్లానింగ్ ప్రణాళికలపై ప్రత్యేక గ్రామసభ జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టెక్నికల్ అసిస్టెంట్ రామకృష్ణ మాట్లాడారు. భూగర్భ జలాలు పెంపొందించే ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులకు రైతులు, ప్రజలు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో గ్రామ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

భూగర్భ జలాల పెంపే లక్ష్యం: చెన్నంపల్లి గ్రామసభలో టీఏ రామకృష్ణ