డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత భర్త రాయుడు గంగాధర్ ఇటీవల మరణించారు. భర్త చనిపోవడంతో బాధలో ఉన్న ఎంపీపీ రాయుడు సునీతను మరియు కుటుంబ సభ్యులను పటవల గ్రామంలో శనివారం పరామర్శించిన సుంకరపాలెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు మాజీ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన కీర్తిశేషులు రాయుడు గంగాధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల్లో గల సమస్యలను పరిష్కరించడంలో రాయుడు గంగాధర్ క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

భర్త చనిపోవడంతో బాధలో ఉన్న ఎంపీపీ రాయుడు సునీతను పరామర్శించిన టిల్లపూడి నాగేశ్వరరావు