ఖానాపూర్ మండలం, బుధరావుపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్. పార్టీ యూత్ నాయకులు. ఎస్.కె రియాజ్. ఎస్.కె లతీశా. వారి యొక్క అమ్మమ్మ అయినటువంటి.హుస్సేన్ బి. ఈ రోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. ఆమెకు నివాళులర్పించిన. బి ఆర్ ఎస్.పార్టీ నాయకులు.
బి ఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు మహాలక్ష్మి వెంకట నరసయ్య .మాజీ సర్పంచ్ ఎంపీటీసీ సుభాన్ బి మౌలానా. మాజీ సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్ కే యాకుబ్ పాషా ,మరియు గ్రామ ఉపసర్పంచ్ సింగ్ సుధాకర్, వార్డు మెంబర్స్ .ఎస్.కె రహీం, చెడిపాక శీను ,ఎస్కే జుబేర్, గ్రామ మాజీ అధ్యక్షుడు నీలమర్రి నాగరాజు. మాజీ వార్డ్ నెంబర్ సోమరపు రవి ,బత్తిని శాంతి కుమార్, బత్తిని నరసయ్య, బొల్లం వీరస్వామి,బత్తిని వెంకటేశ్వర్లు, యూత్ సభ్యులు ,బొల్లం హరీష్ ,చెడిపాక అశోక్ ,అయితే అంబేద్కర్. లెట్స్ గో జానీ. జమీల్ .మైబు .రియాజ్. లతీశ .సర్వర్ .తదితరులు పాల్గొన్నారు.



