Tuesday, 14 July 2026
  • Home  
  • ప్రమాదంలో యువజనసైనికుడి మృతి… శోక సంద్రంలో కుటుంబసభ్యులు, జనసేన పార్టీ శ్రేణులు
- అన్నమయ్య

ప్రమాదంలో యువజనసైనికుడి మృతి… శోక సంద్రంలో కుటుంబసభ్యులు, జనసేన పార్టీ శ్రేణులు

చిట్వేలి మండలం తుమ్మకొండ గ్రామానికి చెందిన జనసైనికుడు. ఈడి గొట్టు శశిధర్ రాత్రి ఎనిమిది గంటలకు రైల్వేకోడూరు నుండి మంగంపేటకు వెలుచుండగా ఏదోగుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది జనసైనికుడు అక్కడి కక్కడే మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్నఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర టిడిపి యువ నాయకులు రాజు కుంట నరసింహ హుటాహుటిన పోస్ట్ మార్టం జరుగుచున్న హాస్పిటల్ దగ్గరకు వచ్చి మృతదేహన్ని సందర్శించి నివాళులు అర్పించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యేగారు 25,000 రూపాయలు అంత్యక్రియల నిమిత్తం వారి బందువులకు అప్పగిoచారు.. తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ చనిపోయిన జనసైనికుడి ఇద్దరి చిన్న ఆడపిల్లలకు అండగా నిలబడతామన్నారు… ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ శివప్రసాద్ రాజు మద్దూరి మన్మధ తుమ్మ కొండ చిరంజీవి తుమ్ముకొండ మనోహర్ పెద్దం గారి సాయి మాదినేని రాజా పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.