జీఓ -3 కి ప్రత్యమ్నాయం పై హై పవర్ కమిటీ వేసి కాలయాపన చేయవద్దని, వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు సురేంద్ర, బాల్ దేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం అరకులోయలో వారు మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ.. జీఓ నెం.3 ప్రత్యమ్నాయం పై హైపవర్ కమిటీ వేసి న్యాయనిపుణుల సూచనలతో ప్రత్యామ్నాయ జీఓ జారీ చేస్తారు అని అనడం ఆదివాసీలను మోసం చేయడమే అని అన్నారు. వెంటనే ప్రత్యమ్నాయ జీఓ జారీ చేసి, 2026 అక్టోబర్ లో నిర్వహించనున్న డీఎస్సీలో ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యమ్నాయ జీఓ కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి: ఆదివాసీ గిరిజన సంఘం