దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు గ్రామానికి చెందిన న్యాయవాది కైలాసం కిరణ్ కుమార్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టా సాధించారు. రాజస్థాన్లోని సన్రైజ్ యూనివర్సిటీలో ‘అడ్వాన్స్డ్ మల్టీలింగ్వల్ టెక్స్ట్ జనరేషన్ విత్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్’ అంశంపై ఆయన పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో భాగంగా సెప్టెంబర్ 21న నిర్వహించిన వైవాలో తన పరిశోధన వివరాలను సమర్థంగా వివరించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను అందజేశారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ ఉదయగిరి, ఆత్మకూరు కోర్టుల్లో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. పీహెచ్డీ సాధించిన కిరణ్ కుమార్ను కుటుంబ సభ్యులు, స్నేహితులు, న్యాయవాదులు, గ్రామస్థులు అభినందించారు.

దుత్తలూరు కిరణ్ కుమార్కు పీహెచ్డీ డాక్టరేట్