Saturday, 5 September 2026
  • Home  
  • పెద్దాడలో గమ్యం జూనియర్ కళాశాల నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన
- తూర్పు గోదావరి

పెద్దాడలో గమ్యం జూనియర్ కళాశాల నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన

పెదపూడి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పెద్దాడ గ్రామంలో గమ్యం జూనియర్ కళాశాల నూతన క్యాంపస్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, నూతన క్యాంపస్ నిర్మాణానికి కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు, పెద్దాడ గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పెదపూడి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పెద్దాడ గ్రామంలో గమ్యం జూనియర్ కళాశాల నూతన క్యాంపస్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, నూతన క్యాంపస్ నిర్మాణానికి కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు, పెద్దాడ గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.