నందలూరు మండలం అరవపల్లి లో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా
*అరవపల్లి లో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా*
*శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈరోజు 04-09-2026 శుక్రవారం నాడు నందలూరు మండలం అరవపల్లి వద్ద ఏర్పాటుచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణ మహోత్సవానికి ఆలయ సభ్యులు ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి లీడర్ గౌరవ,, రాజంపేట టిడిపి నాయకులు శ్రీ మేడా విజయ శేఖర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
*ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి దుశ్యాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.*
*ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారిని
గ్రామస్తుల ఎదురెళ్లి మేళ తాళాలతో బానిసంచా పేలుస్తూ పూలు చాలుతూ శాలువాలు కప్పి పూలమాలతో ఘన స్వాగతం పలికారు………., ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నేతలు, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు.*


