Wednesday, 2 September 2026
  • Home  
  • పెద్దకొత్తపల్లి మండల ఎంఎస్పీ అధ్యక్షుడిగా నాగరాజు ఏకగ్రీవ ఎన్నిక
- నాగర్‌కర్నూల్

పెద్దకొత్తపల్లి మండల ఎంఎస్పీ అధ్యక్షుడిగా నాగరాజు ఏకగ్రీవ ఎన్నిక

పున్నమి ప్రతినిధి తిమ్మగళ్ళ మల్లికార్జున్ సెప్టెంబర్ 2 : పెద్దకొత్తపల్లి మండల ఎంఎస్పీ అధ్యక్షుడిగా నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల నాయకులు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా దేవస్వామి, కే.స్వామి, అధికార ప్రతినిధిగా జి.స్వామి, ఉపాధ్యక్షుడిగా బి.యేసు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికార ప్రతినిధి చెల్లెపాటి రాజమౌళి మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా మాదిగ, ఉపకులాలు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు పరుశరాముడు, గ్రామ అధ్యక్షులు బాబు, రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు నితీష్, శ్రీశైలం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.