కో-లోకేటెడ్ పి.హెచ్.సి పి.గన్నవరం ఏరియా రాజులపాలెంలో డి.యం.ఓ & రాజోలు ఎస్.యూ.ఓ ఆదినారాయణ ఆదేశాల మేరకు డెంగ్యూ మాసోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు . ప్రజలకు డెంగ్యూ కోసం అవగాహన కల్పించారు మరియు పరిసరములను పరిశ్రమంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా చూసుకొని జ్వరము జగ్గు జలుబు వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తెలియజేయాలని యం.పి.హెచ్.ఓ. శ్రీనివాస రెడ్డి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ యం.శామ్యూల్ రాజు, ఎన్.వి.రమణమూర్తి, వి.రామచంద్రరావు,వై.రాజ్ కుమార్,యం.విజయ ప్రసన్న, సిహెచ్.ఆదిలక్ష్మి.ఏ.ఎన్.ఎం , షేక్.షాహిన్.ఎమ్.ఎల్.హెచ్.పి) ఆశాలు పాల్గొన్నారు.

డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని. ర్యాలీ