డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంకలో గ్రేస్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి దంత వైద్య శిబిరము నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ పరమహంస ప్రాథమిక కంటి ఆసుపత్రి రాజోలు వారి సహకారంతో కంటి వైద్య శిబిరము నిర్వహించడమైనది ఈ శిబిరంలో 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్. బి ప్రకాష్ తెలియజేశారు. రాపా డెంటల్ క్లినిక్ పి గన్నవరం నుండి డాక్టర్ పూర్ణిమ ప్రసన్నలక్ష్మి 30 మందికి దంత పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారు ఈ కార్యక్రమంలో. గ్రేస్ మినిష్ట్రస్ వ్యవస్థపకులు కలిగితి ప్రమిల విజయకుమార్. బ్రదర్.మోకా ఫ్రాన్సిస్ .పాష్టర్ నేలపూడి రాజు. వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది



